ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుపాకుల విషయంలో వాల్‌మార్ట్ సంచలన నిర్ణయం...

ABN, First Publish Date - 2020-10-30T12:46:12+05:30

తుపాకులు, తూటాలు, మందుగుండు సామాగ్రి విషయంలో అమెరికా అతిపెద్ద రిటైలర్ అయిన వాల్‌మార్ట్ సంచలన నిర్ణయం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇక స్టోరులో తుపాకులు ప్రదర్శించరు

న్యూయార్కు (అమెరికా): తుపాకులు, తూటాలు, మందుగుండు సామాగ్రి విషయంలో అమెరికా అతిపెద్ద రిటైలర్ అయిన వాల్‌మార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో వాల్‌మార్ట్ స్టోర్లలో ఇక నుంచి తుపాకులు, తూటాలను బహిరంగంగా ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకుంది. అమెరికాలో 4,700 దుకాణాల్లో సగం స్టోర్లలో వాల్‌మార్ట్ తుపాకులను విక్రయిస్తోంది. తుపాకుల వల్ల అశాంతి నెలకొంటున్న నేపథ్యంలో తుపాకులను ఇక స్టోరులో ప్రదర్శించరాదని నిర్ణయించింది. ఖాతాదారుల  భద్రత కోసం తుపాకులు, తూటాలను ప్రదర్శన నుంచి తరలించామని వాల్‌మార్ట్ ఈమెయిల్ సందేశంలో పేర్కొంది. వాల్‌మార్ట్ గత సంవత్సరం చేతి తుపాకులు, షార్ట్ బారెల్ రైఫిల్, మందుగుండు సామాగ్రి విక్రయాలను నిలిపివేసింది.జార్జ్ ప్లాయిడ్ ను పోలీసులు హతమార్చిన నేపథ్యంలో వాల్‌మార్ట్ ఈ చర్య తీసుకుంది. 

Updated Date - 2020-10-30T12:46:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising