ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగులు, వృద్ధ ఓటర్లకు వీల్‌ఛైర్లతో వాలంటీర్ల ఆసరా

ABN, First Publish Date - 2020-12-01T17:28:30+05:30

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన దివ్యాంగులు, వృద్ధులకు వాలంటీర్లు వీల్ ఛైర్లతో ఆసరా అందించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన దివ్యాంగులు, వృద్ధులకు వాలంటీర్లు వీల్ ఛైర్లతో ఆసరా అందించారు. వృద్ధులు, దివ్యాంగులకు జీహెచ్ఎంసీ వాలంటీర్లు సానిటైజ్ చేసి  వీల్ ఛైర్లలో వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకవచ్చి దగ్గరుండి ఓటు వేయించారు. అనంతరం వారిని పోలింగ్ కేంద్రం బయట వాహనం వరకు తీసుకువచ్చి ఎక్కించారు. పోలింగ్ సందర్భంగా జీహెచ్ఎంసీ వాలంటీర్లు చేసిన సేవలను సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ప్రశంసించారు. హైదరాబాద్  నగరంలో పలు  పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు ఓటేసేందుకు తరలిరావడం విశేషం. 

Updated Date - 2020-12-01T17:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising