ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్నెట్ సృష్టికర్తకు కరోనా!

ABN, First Publish Date - 2020-04-01T02:18:50+05:30

ఇంటర్నెట్ సృష్టికర్తల్లో ఒకరైన వింట్ సెర్ఫ్ తాజాగా కరోనా బారిన పడ్డారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచాన్నే కుగ్రామంగా మర్చేసింది ఇంటర్నెట్. అయితే దీని సృష్టికర్తల్లో ఒకరైన వింట్ సెర్ఫ్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్టు తెలిపారు. ఇంటర్నెట్‌ వ్యవస్థకు వెన్నుముక లాంటి టీసీపీ/ఐపీ ప్రోటోకాల్ రూపకల్పలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. అంతేకాదు.. మనం చూస్తున్న ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్‌కు వెనక కూడా ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఆయన గూగుల్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 


Updated Date - 2020-04-01T02:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising