ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాన్పూర్ ఆసుపత్రికి వికాస్ దూబే మృతదేహం తరలింపు

ABN, First Publish Date - 2020-07-10T14:56:32+05:30

కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడటంతో, పోలీసులు అతన్ని కాన్పూరులోని ఆసుపత్రికి తరలించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూర్ : కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడటంతో, పోలీసులు అతన్ని కాన్పూరులోని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ గాయాలైన దూబేకు రక్తం స్రవిస్తుండగా అతన్ని కాన్పూరులోని లాలాలజపతిరాయ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.అప్పటికే దూబే మరణించాడని డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో అతన్ని డాక్టర్ల బృందం పోస్టుమార్టం నిర్వహిస్తోంది. దూబే జరిపిన కాల్పుల్లో గాయపడిన నలుగురు పోలీసులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని, వారికి ప్రాణాపాయం లేదని ఐజీ మోహిత్ అగర్వాల్ చెప్పారు. 

Updated Date - 2020-07-10T14:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising