ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లిని ఉరితీసి ‘టిక్‌టాక్‌’లో వీడియో.. యువకుడి అరెస్టు

ABN, First Publish Date - 2020-05-22T05:30:00+05:30

పిల్లిని ఉరితీసి ‘టిక్‌టాక్‌’లో వీడియో.. యువకుడి అరెస్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: పిల్లిని ఉరితీసి, ఆ వీడియో టిక్‌టాక్‌లో పోస్టు చేసిన ఓ యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తిరునల్వేలి జిల్లా సెట్టికుళానికి చెందిన తంగదురై పశువుల ఫాంలో పని చేస్తున్నాడు. వినూత్నంగా వీడియో పోస్టు చేసి టిక్‌టాక్‌లో  అధిక లైక్‌లు పాందాలనుకున్నాడు. తన పెంపుడు పిల్లిని ఉరితీస్తూ వీడియోను తీసి టిక్‌టాక్‌లో పోస్టు చేశాడు. దీనిపై తిరునల్వేలి జంతువధ నిరోధక, భద్రతా సంస్థ నిర్వాహకులు పళవూర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు తంగదురైను అరెస్టు చేశారు.

Updated Date - 2020-05-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising