ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హింస, లింగ వివక్షకు వ్యతిరేకంగా యువత నడుం బిగించాలి: ఉపరాష్ట్రపతి

ABN, First Publish Date - 2020-10-11T20:26:04+05:30

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా స్వరం – మా సమాన భవిష్యత్తు’ అనే ఈ ఏడాది నేపథ్యం ద్వారా సమానత్వం కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా స్వరం – మా సమాన భవిష్యత్తు’ అనే ఈ ఏడాది నేపథ్యం ద్వారా సమానత్వం కోసం నినదిస్తున్న బాలికల గొంతుకలు సమాజంలో ప్రతిగుండెనూ తాకాలని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ‘బేటీ బచావ్ – బేటీ పడావ్’ పిలుపు ఓ స్పష్టమైన మార్పునకు నాంది పలికిందన్నారు. సమాజ దృష్టికోణంలో మార్పు ద్వారా ‘బేటీ బడావ్’ స్ఫూర్తి సాకారం కావాలన్నారు. అక్కడక్కడా ఆడపిల్లల పట్ల జరుగుతున్న హింస, లింగవివక్షకు వ్యతిరేకంగా యువత నడుం బిగించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.  



Updated Date - 2020-10-11T20:26:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising