ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుద్ధుడి మార్గం చిరస్మరణీయం: ఉపరాష్ట్రపతి

ABN, First Publish Date - 2020-05-07T22:57:13+05:30

దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, అహింస, భూతదయ వంటి బోధనల ద్వారా సర్వమానవాళికి గౌతమబుద్ధుడు చేసిన మార్గదర్శనం చిరస్మరణీయమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. శాంతితోనే ఆనందం పొందవచ్చని తథాగతుడు చూపిన మార్గాన్ని.. నేటి సమాజం అనుసరిస్తుందని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 



Updated Date - 2020-05-07T22:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising