ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి: వెంకయ్య

ABN, First Publish Date - 2020-06-07T08:18:07+05:30

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేస్తున్న నేపథ్యంలో వలస కార్మికులకు సంబంధించి సరైన సమాచారాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూన్‌ 6: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేస్తున్న నేపథ్యంలో వలస కార్మికులకు సంబంధించి సరైన సమాచారాన్ని క్రోడీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. కార్మికులకు అవసరమయ్యే నైపుణ్యాలను అందించి, వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని శనివారం ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. వలస కార్మికుల సంక్షేమానికి, జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై వారికి అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.   

Updated Date - 2020-06-07T08:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising