ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందేభారత్ మిషన్ కొనసాగుతుంది: కేంద్రం

ABN, First Publish Date - 2020-08-08T20:51:02+05:30

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరిలించేందుకు చేపట్టిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరిలించేందుకు చేపట్టిన 'వందే భారత్ మిషన్' కొనసాగుతుందని కేంద్ర పౌర విమానాయాన శాఖ ప్రకటించింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా నడుపుతున్న ఎయిర్ ఇండియా ఐఎక్స్-334 విమానం కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో శుక్రవారం ప్రమాదానికి గురై 19 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో పౌర విమానాయాన శాఖ తాజా ప్రకటన చేసింది.


మే 7వ తేదీన 'వందే భారత్ మిషన్'ను ఇండియా చేపట్టింది. విదేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 9.5 లక్షల మంది భారతీయులను ఇంతవరకు స్వదేశానికి తీసుకు వచ్చింది. ప్రస్తుతం వందేభారత్ మిషన్ 5వ ఫేజ్ నడుస్తోంది.

Updated Date - 2020-08-08T20:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising