ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జార్జియా, కొసావో దేశాలను సందర్శించవద్దు

ABN, First Publish Date - 2020-12-15T12:54:28+05:30

కొవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో అమెరికా తన దేశ పౌరులకు తాజాగా ట్రావెల్ హెల్త్ హెచ్చరిక జారీ చేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికన్లకు యూఎస్ సలహా

వాషింగ్టన్ (అమెరికా): కొవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో అమెరికా తన దేశ పౌరులకు తాజాగా ట్రావెల్ హెల్త్ హెచ్చరిక జారీ చేసింది. జార్జియా, కొసావో దేశాల్లో సందర్శించవద్దని యూఎస్ తన పౌరులకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసంది. జార్జియా, కొసావో దేశాల్లో కరోనా వ్యాప్తి చెందుతున్నందున అమెరికా పౌరులు ఆయా దేశాలను సందర్శించవద్దని అమెరికా విదేశాంగ శాఖ తన నోట్ లో తెలిపింది. వివిధ దేశాల్లో ప్రస్థుత పరిస్థితుల ఆధారంగా యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ట్రావెల్ నోటీసులు జారీ చేసింది.

Updated Date - 2020-12-15T12:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising