ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పెన్సిల్వేనియా ర్యాలీకి మెలానియా ట్రంప్

ABN, First Publish Date - 2020-10-20T11:02:05+05:30

కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మంగళవారం (నేడు) సాయంత్రం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ (అమెరికా): కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మంగళవారం (నేడు) సాయంత్రం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మెలానియా ట్రంప్ కు కరోనా సోకడంతో ఆమెపై ప్రయాణ ఆంక్షలు విధించారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న మెలానియా ట్రంప్ పెన్సిల్వేనియా ర్యాలీలో అధ్యక్షుడితో కలిసి పాల్గొంటారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఇతర కుటుంబసభ్యులు చురుకుగా పాల్గొంటున్నారు. ఈ వారం ఇవాంకా ట్రంప్ మిచిగాన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, ఫ్లోరిడాలోని సభల్లో పాల్గొననున్నారు. 

Updated Date - 2020-10-20T11:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising