ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ విమానానికి అమెరికా రక్షణ వ్యవస్థ

ABN, First Publish Date - 2020-02-22T08:13:29+05:30

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు రానున్న నేపథ్యంలో అమెరికాతో భారత ప్రభుత్వం రూ.21 వేల కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు రానున్న నేపథ్యంలో అమెరికాతో భారత ప్రభుత్వం రూ.21 వేల కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ప్రధాని మోదీ కోసం ఉపయోగించే బోయింగ్‌-777 వీవీఐపీ విమాన రక్షణ కోసం లార్జ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కౌంటర్‌మెజర్స్‌ వ్యవస్థను ఈ ఒప్పందం కింద భారత్‌ కొనుగోలు చేయనుంది. 

Updated Date - 2020-02-22T08:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising