ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో కరోనా వ్యాప్తి కొత్త దశకు చేరుకుంది: వైట్ హౌస్ అధికారులు

ABN, First Publish Date - 2020-08-03T22:12:22+05:30

అమెరికాలో కరోనా వ్యాప్తి కొత్త దశకు చేరుకుందిన, పల్లెల్లోనూ పట్టణ ప్రాంతాల్లో కరోనా అనూహ్యంగా వ్యాప్తి చెందుతోందని వైట్ హౌస్ నిపుణులు వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వ్యాప్తి కొత్త దశకు చేరుకుందని, పల్లెల్లోనూ పట్టణ ప్రాంతాల్లో ఓకే తరహాలో అనూహ్యంగా కరోనా వ్యాప్తి చెందుతోందని వైట్ హౌస్ నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులను అనుసరించి రాష్ట్రాల అధికారుల సాయంతో ఫెడరల్ అధికారులు కరోనా కట్టడి వ్యూహాలను అమలు చేస్తున్నారు. ‘మనం ఇప్పుడు కొత్త దశలో ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది మార్చ్, ఏప్రిల్ నాటికంటే భిన్నమైనది’ అని డెబోరా బ్రిక్స్ వ్యాఖ్యానించారు. ‘పల్లె ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి ఇదే హచ్చరిక.. మీరెవ్వరూ కరోనాకు అతీతులు కారు’ అని ఆమె హచ్చరించారు. వైట్ హౌస్ కరోనా కట్టడి టాక్స్ ఫోర్స్‌కు ఆమె సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు.. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని అమెరికా ఆరోగ్య సర్వీసుల అసిస్టెంట్ సెక్రెటరీ సూచించారు. అలా కానీ పక్షంలో సంక్షోభం మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.


Updated Date - 2020-08-03T22:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising