ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిక్‌టాక్‌, వుయ్‌ చాట్‌లపై అమెరికా నిషేధం

ABN, First Publish Date - 2020-09-19T07:07:27+05:30

చైనాకు చెందిన ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్‌ యాప్‌లు- టిక్‌ టాక్‌, వుయ్‌ చాట్‌లను అమెరికా నిషేధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, సెప్టెంబరు 18: చైనాకు చెందిన ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్‌ యాప్‌లు- టిక్‌ టాక్‌, వుయ్‌ చాట్‌లను అమెరికా నిషేధించింది. దేశ భద్రతకు ఇవి ప్రమాదకరమని భావించి నిషేధిస్తున్నటు, ఆదివారం నుంచి ఇది అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. టిక్‌ టాక్‌ను ఒరాకిల్‌ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిన దశలో ఈ నిర్ణయం వెలువడింది.  

Updated Date - 2020-09-19T07:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising