ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ మంత్రికి మూడోసారీ నెగెటివ్ రిపోర్టు

ABN, First Publish Date - 2020-03-28T00:15:53+05:30

యూపీ ఆరోగ్య మంత్రి జయ ప్రతాప్ సింగ్‌కు మూడోసారి కూడా కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. గాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : యూపీ ఆరోగ్య మంత్రి జయ ప్రతాప్ సింగ్‌కు మూడోసారి కూడా కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. గాయని కనికా కపూర్ ఇచ్చిన పార్టీకి హాజరైనందుకు ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. తర్వాత రెండుసార్లు కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఇక, తాజాగా చేసిన కరోనా పరీక్షలో కూడా ఆయనకు నెగెటివ్ వచ్చింది. గాయని కనికా కపూర్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆమె లక్నో వేదికగా ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి  వివిధ రాజకీయ నేతలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు ఆరోగ్యమంత్రి జయ ప్రతాప్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఇంతలోనే కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధరణ కావడంతో జయ ప్రతాప్ స్వీయ నియంత్రణలోకి వెళ్లిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-03-28T00:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising