ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతకు భారీగా ఉద్యోగాలిచ్చాం... ఉపాధి కల్పించాం: సీఎం

ABN, First Publish Date - 2020-10-28T14:19:14+05:30

యూపీలోని బీజేపీ ప్రభుత్వం గడచిన మూడేళ్లలో యువతకు మూడు లక్షల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: యూపీలోని బీజేపీ ప్రభుత్వం గడచిన మూడేళ్లలో యువతకు మూడు లక్షల ప్రభుత్వోద్యోగాలు కల్పించిందని, 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చూపించిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ విషయంలో జాతి, మత బేధాలను పక్కనపెట్టి పూర్తి పారదర్శకంగా వ్యవహరించామన్నారు. 


గత ప్రభుత్వాలు చేయని విధంగా నిరుద్యోగ సమస్య నిర్మూలకు కృషి చేశామన్నారు. ఘాటమ్‌పూర్, బాంగర్‌మవూ ప్రాంతాలలో జరిగిన ఎన్నికల సభలలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ యూపీలో నేరస్తులకు, నేర కార్యకలాపాలకు చోటు లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో గూండాలు, మాఫియా నేతలు పేదలను లూటీ చేశారన్నారు. అందుకే ఇప్పుడు అంటువంటి నేతల ఆస్తులపై బుల్డోజర్ నడిపిస్తున్నామన్నారు. భూ మాఫియాల భరతం పడుతున్నామన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీల నేతలు చెప్పే అభివృద్ధి అంటే వారి వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడమేనని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అందరి శ్రేయస్సు కోసం పాటుపడుతుందని అన్నారు.  


Updated Date - 2020-10-28T14:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising