ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు 400 ప‌డ‌క‌ల కోవిడ్ ఆసుప‌త్రిని ప్రారంభించ‌నున్న సీఎం

ABN, First Publish Date - 2020-08-08T15:37:34+05:30

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడా సెక్టార్ -39లో గ‌ల‌ జిల్లా ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన 400 పడకల కోవిడ్ ఆసుపత్రి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధాని ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడా సెక్టార్ -39లో గ‌ల‌ జిల్లా ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన 400 పడకల కోవిడ్ ఆసుపత్రి ఈ రోజు ప్రారంభం కానుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఆసుపత్రిని ప్రారంభించ‌నున్నారు. దీనికిముందు అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ కూడా ఈ కోవిడ్ ఆసుపత్రిలోని ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షించారు. ఈ కోవిడ్ ఆసుపత్రిలో సిటీ స్కాన్‌, డయాలసిస్ యూనిట్ సౌకర్యం కూడా ఏర్పాటుచేశారు. నిపుణులైన‌ వైద్యులను నియమించారు. ఈ ఆసుపత్రిలో క‌రోనా బాధితుల కోసం 400 పడకలు సిద్ధం చేశారు. మొదటి అంతస్తులో ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులు, ఐదవ అంతస్తులో ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశారు. అలాగే రెండవ అంతస్తులో డయాలసిస్ యూనిట్, సిటీ స్కాన్ వార్డులు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-08-08T15:37:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising