ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

440 మీటర్ల చంబా టన్నెల్‌

ABN, First Publish Date - 2020-05-27T07:59:09+05:30

రద్దీ, ట్రాఫిక్‌ ఆటంకాలు లేని చార్‌ధామ్‌ యాత్ర కోసం రూ.12 వేల కోట్లతో చేపట్టిన చంబా టన్నెల్‌ నిర్మాణం పూర్తయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రద్దీ, ట్రాఫిక్‌ ఆటంకాలు లేని చార్‌ధామ్‌ యాత్ర కోసం రూ.12 వేల కోట్లతో చేపట్టిన చంబా టన్నెల్‌ నిర్మాణం పూర్తయింది. ఉత్తరాఖండ్‌ చంబా జిల్లాలో అత్యంత జనసాంద్రత కలిగిన చంబా పట్టణం కింద ఈ టన్నెల్‌ను 440 మీటర్ల పొడవునా తవ్వారు. ప్రతిష్ఠాత్మకమైన చార్‌ధామ్‌ రోడ్డు ప్రాజెక్టులో భాగమైన ఈ టన్నెల్‌ను సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌వో) పూర్తి చేయడం ఓ మైలురాయిగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అభివర్ణించారు. వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా మంగళవారం ఆయన టన్నెల్‌ను ఆరంభించారు. 



చంబా టన్నెల్‌ 

Updated Date - 2020-05-27T07:59:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising