ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎస్‌లో దిగిరాని నిరుద్యోగం

ABN, First Publish Date - 2020-07-10T08:03:53+05:30

లాక్‌డౌన్‌తో మార్చిలో మూసేసిన పలు వ్యాపార సంస్థలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినా అమెరికాలోని నిరుద్యోగిత చెప్పుకోదగినంతగా దిగిరాలేదు. జూన్‌లో 48లక్షల మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరిన తర్వాత కూడా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సహాయానికి వారంలో 13లక్షల మంది దరఖాస్తు

వాషింగ్టన్‌, జూలై 9: లాక్‌డౌన్‌తో మార్చిలో మూసేసిన పలు వ్యాపార సంస్థలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినా అమెరికాలోని నిరుద్యోగిత చెప్పుకోదగినంతగా దిగిరాలేదు. జూన్‌లో 48లక్షల మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరిన తర్వాత కూడా నిరుద్యోగ సూచీ 11.1శాతం కంటే తగ్గలేదు. అది అంతకు ముందు 13.3ుగా ఉంది. కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరగవచ్చనే అంచనాల నేపథ్యంలో నిరుద్యోగం మరోమారు ప్రమాదకర స్థాయికి చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. కరోనా విజృంభణతో పలు రాష్ట్రాలు ఇప్పటికే వ్యాపార సడలింపులను రద్దు చేశాయి. గత వారం 13లక్షల మందికి పైగా నిరుద్యోగులు సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


Updated Date - 2020-07-10T08:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising