ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శికీ కోవిడ్-19 పాజిటివ్

ABN, First Publish Date - 2020-03-28T02:01:39+05:30

దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కోవిడ్-19 పాజిటివ్ తేలిన కొన్ని గంటల్లోనే ఆ దేశ ఆరోగ్య శాఖ కార్యదర్శి మ్యాట్ హాంకాక్ కూడా కరోనా బారిన పడినట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రధాని పాజిటివ్‌గా తేలిన కొన్ని గంటల్లోనే..


బ్రిటన్: ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోవిడ్-19 పాజిటివ్ తేలిన కొన్ని గంటల్లోనే ఆ దేశ ఆరోగ్య శాఖ కార్యదర్శి మ్యాట్ హాంకాక్ కూడా కరోనా బారిన పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆయన ట్విటర్ వేదదికగా దీనికి సంబంధించి ఓ వీడియోను పంచుకున్నారు. ‘అదృష్టవశాత్తూ నాకు కరోనా వచ్చిన అతి తక్కువ సమయంలోనే గుర్తించగలిగాం. అంతే కాకుండా నేను ఇంటి నుంచే పనిచేస్తున్నాను. మనందరం నిబంధనలు పాటిస్తూ మనవల్ల ఎవరికీ ఈ వైరస్ సోకకుండా చూసుకుందాం. ప్రాణాలను రక్షింద్దాం’ అని హాంకాంక్ తన పోస్ట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వచ్చే గురువారం వరకు తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు హాంకాంక్ పేర్కొన్నారు.

Updated Date - 2020-03-28T02:01:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising