ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీ డాక్టర్ల వీసాల గడువు పెంపు... యూకే సర్కారు ఆదేశాలు

ABN, First Publish Date - 2020-04-01T19:14:47+05:30

కరోనా వైరస్ ప్రబలుతున్ననేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ దేశంలో పనిచేస్తున్న వివిధ దేశాలకు చెందిన డాక్టర్ల వీసా గడువును ఏడాది కాలం పాటు పెంచుతూ బ్రిటన్ సర్కారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : కరోనా వైరస్ ప్రబలుతున్ననేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ దేశంలో పనిచేస్తున్న వివిధ దేశాలకు చెందిన డాక్టర్ల వీసా గడువును ఏడాది కాలం పాటు పెంచుతూ బ్రిటన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి కోసం యూకేలో వైద్యుల అవసరం ఉన్నందున ఈ ఏడాది అక్టోబరుతో ముగిసే డాక్టర్ల వీసాల గడువును ఏడాది పాటు పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల మన భారతదేశానికి చెందిన వైద్యులు కూడా యూకేలోనే మరో ఏడాది పాటు వైద్యసేవలు అందించనున్నారు. 

Updated Date - 2020-04-01T19:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising