ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర జైళ్లలో 2,061మంది ఖైదీలు, 421 మంది సిబ్బందికి కరోనా

ABN, First Publish Date - 2020-09-24T13:54:02+05:30

మహారాష్ట్రలోని జైళ్లలో 2,061 మంది ఖైదీలు, 421 మంది జైలు సిబ్బందికి కరోనా సోకిందని జైళ్ల శాఖ తాజాగా వెల్లడించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని జైళ్లలో 2,061 మంది ఖైదీలు, 421 మంది జైలు సిబ్బందికి కరోనా సోకిందని జైళ్ల శాఖ తాజాగా వెల్లడించింది.ఆరుగురు ఖైదీలు, ఐదుగురు జైలు సిబ్బది కరోనాతో మరణించారు. పూణే నగరంలోని ఎరవాడ సెంట్రల్ జైలులో అత్యధికంగా 261 మంది ఖైదీలు, 43 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది. మహారాష్ట్రలో 1767 మంది ఖైదీలు, 372 మంది జైలు సిబ్బంది కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో 2,73,477 మందికి కరోనా సోకగా,వారిలో 33,886 మంది మరణించారు.

Updated Date - 2020-09-24T13:54:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising