ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో కాల్పులు.. ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2020-09-20T08:15:35+05:30

అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. 14 మంది గాయపడ్డా రు. శనివారం తెల్లవారుజామున ఓ పార్టీలో ఈ ఘటన జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోచెస్టర్‌, సెప్టెంబరు 19: అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. 14 మంది గాయపడ్డా రు. శనివారం తెల్లవారుజామున ఓ పార్టీలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒక యువకుడు (18), ఒక యువతి (22) ఉన్నారు. మృతులను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. ఎంతమంది కాల్పులు జరిపారో ఇంకా నిర్ధారణ కాలేదని, కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

Updated Date - 2020-09-20T08:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising