ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు క్షమాపణలు చెప్పిన ట్విటర్‌

ABN, First Publish Date - 2020-10-30T08:16:36+05:30

లేహ్‌, జమ్మూ కశ్మీర్‌ను చైనాలో అంతర్భాగంగా చూపించడంపై ట్విటర్‌ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. భారత జాయింట్‌ పార్టమెంటరీ కమిటీ ముందు వారు గురువారం హాజరయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 29: లేహ్‌, జమ్మూ కశ్మీర్‌ను చైనాలో అంతర్భాగంగా చూపించడంపై ట్విటర్‌ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. భారత జాయింట్‌ పార్టమెంటరీ కమిటీ ముందు వారు గురువారం హాజరయ్యారు. ఇది పూర్తిగా తమ తప్పిదమేనని, దీన్ని పునరావృతం కానివ్వమని తెలిపారు. దీనిపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ.. క్షమాపణను రాతపూర్వకంగా అందించాలని, ఈ అంశంపై ఓ అఫిడవిట్‌ను కూడా దాఖలు చేయాలని ఆదేశించింది. 

Updated Date - 2020-10-30T08:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising