ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుల కారణంగా 22 మంది మృతి...

ABN, First Publish Date - 2020-06-26T00:17:38+05:30

బీహార్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో... గురువారం పడిన పిడుగుల కారణంగా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు కూడా ఉన్నారు. బీహార్ లో కురుస్తోన్న భారీ వర్షాల నేపధ్యంలో గడిచిన 24 గంటల్లో పిడుగు ‘పోట్లు’ చోటుచేసుకున్నాయి. మృతుల వివరాలను బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖ గురువారం విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా : బీహార్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో... గురువారం పడిన పిడుగుల కారణంగా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు కూడా ఉన్నారు. బీహార్ లో కురుస్తోన్న భారీ వర్షాల నేపధ్యంలో గడిచిన 24 గంటల్లో పిడుగు ‘పోట్లు’ చోటుచేసుకున్నాయి. మృతుల వివరాలను బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖ గురువారం విడుదల చేసింది. 


Updated Date - 2020-06-26T00:17:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising