ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీవీ నటి ప్రేక్ష మోహతా ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-05-27T08:01:35+05:30

లాక్‌డౌన్‌తో మరో తార రాలిపోయింది. టీవీ నటి ప్రేక్ష మోహతా (25)సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్‌ మే 26: లాక్‌డౌన్‌తో మరో తార రాలిపోయింది. టీవీ నటి ప్రేక్ష మోహతా (25)సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. క్రైమ్‌ పెట్రోల్‌, లాల్‌ ఇష్క్‌, మేరీ దుర్గా వంటి కార్యక్రమాల ప్రాచుర్యం పొందిన ప్రేక్ష ఇండోర్‌లోని తన నివాసంలో ఉరివేసుకున్నారు. కుటుంబ సభ్యు లు మంగళవారం ఈ విషయాన్ని గమనించారు. ఘటన స్థలంలో సూసైడ్‌నోట్‌ కూడా లభ్యమైంది. కెరీర్‌ సరైన దిశలో సాగకపోవడం పట్ల నిరాశను ఆమె లేఖలో వ్యక్తం చేసింది.

Updated Date - 2020-05-27T08:01:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising