ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీవీ యాంకర్‌ అవతారమెత్తిన ట్రంప్

ABN, First Publish Date - 2020-09-23T22:41:00+05:30

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైతే రష్యా ప్రభుత్వ టీవీ ఛానెల్‌లో ఆయనకు యాంకర్‌గా ఉద్యోగం ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్‌ చేసినందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైతే రష్యా ప్రభుత్వ టీవీ ఛానెల్‌లో ఆయనకు యాంకర్‌గా ఉద్యోగం ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్‌ చేసినందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఇదంతా నిజం కాదండోయ్! ట్రంప్ భవిష్యత్తుపై రష్యా మీడియా చేసిన స్పూఫ్(వెటకారం) వీడియో. ఈ వీడియోలో ఓ వ్యక్తి అచ్చం ట్రంప్‌లాగా ప్రవర్తిస్తూ 'నా లాంటి నిరుద్యోగికి టీవీ యాంకర్ ఉద్యోగమిచ్చిన పుతిన్ గారికి ధన్యవాదాలు' అని హాస్యభరితంగా చెప్పిన డైలాగు నవ్వులుపూయిస్తోంది.

Updated Date - 2020-09-23T22:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising