ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలస్కాలో గెలిచిన ట్రంప్‌

ABN, First Publish Date - 2020-11-13T09:02:19+05:30

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ అలస్కాలో బుధవారం ముగిసింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అలస్కాలో మూడు ఎలక్టోరల్‌ ఓట్లు రావడంతో ఆ రాష్ట్రంలో గెలిచారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డొనాల్డ్‌ ఖాతాలో మొత్తం 217 ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఓట్లు


వాషింగ్టన్‌, నవంబరు 12: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ అలస్కాలో బుధవారం ముగిసింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అలస్కాలో మూడు ఎలక్టోరల్‌ ఓట్లు రావడంతో ఆ రాష్ట్రంలో గెలిచారు. దీంతో ఫలితాల్లో ట్రంప్‌ సాధించిన ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఓట్ల సంఖ్య 217కి పెరిగింది. అలస్కాలో ట్రంప్‌కు మొత్తం 56.9ు, బైడెన్‌కు 39.1 శాతం ఓట్లు వచ్చాయి. అదే రాష్ట్రంలోని సెనేట్‌ సీటును కూడా రిపబ్లికన్‌ పార్టీ గెలుచుకుంది. దీంతో, 100 సీట్లు ఉండే సెనేట్‌లో రిపబ్లికన్ల సంఖ్య 50కి చేరింది. సెనేట్‌లో డెమొక్రాట్ల సంఖ్య 48గా ఉంది. మరో రెండు సెనేట్‌ సీట్లకు జనవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, 538 ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఎన్నికల్లో 279 ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఓట్లు సాధించి ట్రంప్‌పై డెమొక్రాటిక్‌ అభ్యర్థి బైడెన్‌ ఇప్పటికే విజయం సాధించిన విషయం తెలిసిందే.  


Updated Date - 2020-11-13T09:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising