ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీడియాలోని వార్త తప్పు, పాఠ్యాంశాలను తొలగించలేదు: సీబీఎస్సీ

ABN, First Publish Date - 2020-07-09T04:47:26+05:30

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకెడరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్సీ).. 9 నుంచి 12 తరగతుల్లోని పాఠాలను కుదించడంపై విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సీబీఎస్సీ తాజాగా ప్రయత్నించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకెడరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్సీ).. 9 నుంచి 12 తరగతుల్లోని పాఠాలను కుదించడంపై విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సీబీఎస్సీ తాజాగా ప్రయత్నించింది. సిలబస్ కుదింపులో భాగంగా పాఠ్యాంశాలు తొలగించామన్న వార్త అవాస్తమని, మీడియాలో తప్పుగా అచ్చైందని స్పష్టం చేసింది. ఆయా పాఠ్యాంశాలను తొలగించలేదని, ప్రత్యామ్నాయ అకాడమిక్ కాలెండర్‌లో చేర్చామని తెలిపింది. ఈ ప్రళాలిక ఇప్పటికే సీబీఎస్సీ అనుబంధ పాఠశాలల్లో అమలవుతోందని తెలిపింది. వీటిని టీచర్లు విద్యార్థులకు బోధిస్తారని అయితే వీటిపై పరీక్షలు మాత్రం ఉండవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

Updated Date - 2020-07-09T04:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising