ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌కు.. అతని ఆరోగ్య సమస్యకు

ABN, First Publish Date - 2020-12-03T08:27:48+05:30

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ కరోనా వ్యాక్సిన్‌ ‘కొవిషీల్డ్‌’ వేయించుకున్న తర్వాతే తీవ్ర నాడీ సమస్యలు తలెత్తాయంటూ చెన్నైకు చెందిన ఒక వలంటీర్‌ చేసిన ఫిర్యాదును డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) తిరస్కరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంబంధం లేదు : డీసీజీఐ

న్యూఢిల్లీ, డిసెంబరు 2 : ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ కరోనా వ్యాక్సిన్‌ ‘కొవిషీల్డ్‌’ వేయించుకున్న తర్వాతే తీవ్ర నాడీ సమస్యలు తలెత్తాయంటూ చెన్నైకు చెందిన ఒక వలంటీర్‌ చేసిన ఫిర్యాదును డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) తిరస్కరించింది. అతడిలో తలెత్తిన నాడీ సమస్యలకు, వ్యాక్సిన్‌ డోసుకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. వైద్య నిపుణులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు డీసీజీఐ తెలిపింది. వలంటీర్‌కు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని కమిటీ సూచించినట్లు పేర్కొంది.

Updated Date - 2020-12-03T08:27:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising