ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్‌పై కోర్టుకెక్కనున్న.. టిక్‌టాక్ ఉద్యోగులు!

ABN, First Publish Date - 2020-08-15T04:50:42+05:30

ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ ద్వారా చైనా తమ దేశ రహస్యాలు కాజేస్తోందని అమెరికా ఆరోపణలు చేస్తూ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ ద్వారా చైనా తమ దేశ రహస్యాలు కాజేస్తోందని అమెరికా ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించాలని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. దీంతో తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని టిక్‌టాక్ సిబ్బంది గుర్తించారు. ఈ విషయంలో ట్రంప్, అతని పాలక వర్గంపై కోర్టులో కేసు వేయాలని అమెరికాలోని టిక్‌టిక్ ఉద్యోగులు భావిస్తున్నారట. ఈ విషయాన్ని ఉద్యోగుల తరఫు న్యాయవాది మైక్ గాడ్‌విన్ వెల్లడించారు. తమ ఉద్యోగాలు, జీతాలు ప్రమాదంలో ఉన్నట్లు ఇక్కడి స్టాఫ్ ఆందోళన చెందుతున్నారని మైక్ చెప్పారు. అదే సమయంలో టిక్‌టాక్ కూడా అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం అంటూ కోర్టులో దావా వేయనుందని తెలుస్తోంది.

Updated Date - 2020-08-15T04:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising