ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 రోజుల్లో మూడు గ్ర‌హ‌ణాలు... ఎప్పుడెప్పుడంటే...

ABN, First Publish Date - 2020-05-31T17:08:40+05:30

గ్రహణం అనేది ఒక సాధార‌ణ ఖగోళ సంబంధిత‌ ఘటన అయినప్పటికీ, హిందూ ధర్మంలో దీనికి చాలా ప్రాముఖ్య‌త‌నిస్తుంటారు. ఈ సంవత్సరం అంటే 2020లో మొత్తం ఆరు గ్రహణాలు సంభ‌విస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గ్రహణం అనేది  ఒక సాధార‌ణ ఖగోళ సంబంధిత‌ ఘటన అయినప్పటికీ, హిందూ ధర్మంలో దీనికి చాలా ప్రాముఖ్య‌త‌నిస్తుంటారు. ఈ సంవత్సరం అంటే 2020లో మొత్తం ఆరు గ్రహణాలు సంభ‌విస్తున్నాయి. వాటిలో మొత్తం మూడు గ్రహణాలు రాబోయే 30 రోజుల్లో అంటే ఒక నెలలో సంభ‌వించ‌నున్నాయి. జూన్, జూలై మధ్య కాలంలో మూడు గ్రహణాలు ఏర్ప‌డ‌నున్నాయి. జ్యోతిషశాస్త్ర శాస్త్రవేత్తలు, పండితులు ఈ మూడు గ్రహణాల గురించి ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు చెబుతున్నారు. పండితులు తెలిపిన వివ‌రాల‌ ప్ర‌కారం ఈ సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం జనవరి 10 న ఏర్ప‌డింది. రాబోయే జూన్ 5న రెండవ చంద్ర గ్రహణం సంభ‌వించ‌నుంది. ఇది భారతదేశంతో సహా ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలో క‌నిపించ‌నుంది. దీని తరువాత జూన్ 21న మరో చంద్ర గ్రహణం ఏర్ప‌డ‌నుంది. ఇది ఈ సంవత్సరంలో మూడవ చంద్ర గ్రహణం అవుతుంది. ఈ గ్రహణం భారతదేశంతో సహా ఆసియాలో పూర్తిగా కనిపించే అవకాశం ఉంది. అనంత‌రం జూలై 5న మ‌రో చంద్రగ్రహణం ఏర్ప‌డ‌నుంది. ఇది భారతదేశంలో కనిపించదు. 


Updated Date - 2020-05-31T17:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising