ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో ముగ్గురు పూజారులు హత్య

ABN, First Publish Date - 2020-09-12T07:56:38+05:30

కర్ణాటకలో ముగ్గురు ఆలయ పూజారులను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, సెప్టెంబరు 11: కర్ణాటకలో ముగ్గురు ఆలయ పూజారులను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేశారు. మాండ్యాలోని అరకేశ్వరాలయం లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ పనిచేస్తున్న గణేష్‌, ప్రకాశ్‌, ఆనంద్‌ అనే ముగ్గురు పూజారులు ఆలయ ప్రాంగణంలోనే నివసిస్తున్నారు. హుండీలోని సొమ్మును ఎత్తుకెళ్లేందుకు గురువారం అర్ధరాత్రి దాటాక ఆలయంలోకి దొంగల ముఠా ప్రవేశించింది. అలికిడికి పూజారులు నిద్రలేవడం తో వారిని దొంగలు పదునైన కత్తులతో పొడిచి చంపారు. అనంతరం హుం డీలోని సొమ్మును ఎత్తుకుపోయారు.   

Updated Date - 2020-09-12T07:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising