ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దుల్లో భారత ఆర్మీ కాల్పులు..ముగ్గురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల మృతి

ABN, First Publish Date - 2020-06-01T16:43:46+05:30

జమ్మూకశ్మీర్ లోని పాక్ సరిహద్దుల్లో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజౌరీ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ లోని  పాక్ సరిహద్దుల్లో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ముగ్గురు ఉగ్రవాదులు భారతదేశంలోకి నౌషెరా సెక్టారు మీదుగా నియంత్రణ రేఖ దాటి చొరబడుతుండగా భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద భారత సైనికులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. పాక్ లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి వారిని భారతదేశంలోకి చొరబడేలా చేస్తున్న పాక్ యుక్తులను భారత సైన్యం వమ్ము చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పుల్వామాలో మందుగుండు సామాగ్రి పేల్చివేతకు చేసిన యత్నాన్ని సీఆర్ పీఎఫ్ అడ్డుకుంది. 

Updated Date - 2020-06-01T16:43:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising