నిర్భయ దోషులను ఉరి తీయడానికి రండి
ABN, First Publish Date - 2020-03-16T09:16:21+05:30
నిర్భయ దోషులను ఈ నెల 20న ఉరితీయనున్నారు. దీంతో మార్చి 17న తిహార్ జైలుకు రావాలని తలారి పవన్ జల్లాద్‌ను ...
తలారి జల్లాద్‌ను కోరిన తిహార్ జైలు అధికారులు
న్యూఢిల్లీ, మార్చి 15: నిర్భయ దోషులను ఈ నెల 20న ఉరితీయనున్నారు. దీంతో మార్చి 17న తిహార్ జైలుకు రావాలని తలారి పవన్ జల్లాద్‌ను కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు యూపీ అధికారులకు లేఖ రాసినట్లు తిహార్ జైలు అధికారులు చెప్పారు. జల్లాద్ మీరట్ నుంచి వచ్చాక జైలులో మళ్లీ డమ్మీ ఉరి తీయనున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-03-16T09:16:21+05:30 IST