ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీపాల సందేశం నేడే

ABN, First Publish Date - 2020-04-05T07:01:17+05:30

శానిటైజర్లు మండే స్వభావం కలవని, కాబట్టి దివ్వెలు, కొవ్వొత్తులను వెలిగించే ముందు శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవద్దని ప్రజలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దీపాలు మాత్రమే ఆర్పండి

దివ్వెలు వెలిగించే ముందు శానిటైజర్లు వాడొద్దు

ప్రజలకు కేంద్రం సూచన


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4 : శానిటైజర్లు మండే స్వభావం కలవని, కాబట్టి దివ్వెలు, కొవ్వొత్తులను వెలిగించే ముందు శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవద్దని ప్రజలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రజలందరూ తమ ఇళ్లలోని లైట్లను ఆఫ్‌ చేసి, తొమ్మిది నిమిషాల పాటు దివ్వెలు, కొవ్వొత్తులు వెలిగించాలని లేదా టార్చ్‌లైట్లు కానీ, మొబైల్‌ ఫోన్‌లోని టార్చ్‌లైట్లను కానీ వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-04-05T07:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising