ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సంగతి మరిచిపోయిన గ్రామస్తులు

ABN, First Publish Date - 2020-05-15T17:25:49+05:30

కరోనా కట్టడికి భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడమే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామనగర (కర్ణాటక): కరోనా కట్టడికి భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడమే మార్గమని ఎన్నిసార్లు చెప్పినా కొందరిలో మార్పు రావడంలేదు. తాజాగా కర్ణాటకలోని ఓ గ్రామస్తులు దేశంలో కరోనా అనే రోగం ఉందన్న విషయమే మరిచిపోయారు. గ్రామంలో జరిగే జాతర కోసం ఆ ఊరంతా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. వందల సంఖ్యలో ఒక చోట చేరి పండగ చేసుకున్నారు. సామాజక దూరం సరేసరి.. కనీసం మాస్క్ కూడా ధరించలేదు. రామనగరలోని కోలగొండనపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ పండగ తతంగానికి గ్రామ పంచాయతీ అధికారి కూడా అనుమతి ఇచ్చారు. కొందరు స్థానికుల ఫిర్యాదుతో ఆ అధికారిని సస్పెండ్ చేశారు.

Updated Date - 2020-05-15T17:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising