ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచంలోనే అతిపెద్ద ఫొటో!

ABN, First Publish Date - 2020-09-14T08:07:59+05:30

చిత్రంలో కనిపిస్తున్నది అలాంటి ఇలాంటి ‘కాలీఫ్లవర్‌’ కాదు!! ఇప్పటివరకు ప్రపంచంలో తీసిన అతిపెద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 3,200 మెగా పిక్సెళ్ల ‘కాలీఫ్లవర్‌’ ఆవిష్కరణ 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 13 : చిత్రంలో కనిపిస్తున్నది అలాంటి ఇలాంటి ‘కాలీఫ్లవర్‌’ కాదు!! ఇప్పటివరకు ప్రపంచంలో తీసిన అతిపెద్ద ఫొటో ఇదే. 3,200 మెగా పిక్సెళ్ల ఈ డిజిటల్‌ ఫొటోను ఏకకాలంలో, పూర్తి సైజు లో చూడాలంటే.. 378 4కే హై డెఫినిషన్‌ టీవీ తెరలు అమర్చుకోవాల్సి ఉంటుంది.

ఈ ఫొటోను అమెరికాలో ని కాలిఫోర్నియా ప్రభుత్వ ఇంధన విభాగానికి చెం దిన ఎస్‌ఎల్‌ఏసీ నేషనల్‌ యాక్సిలరేటర్‌ లేబొరేటరీ తీసింది. ఇందుకు వాడిన కెమెరా సెన్సర్‌ గోల్ఫ్‌ బంతి ఫొటోను కూడా 24కిలోమీటర్ల దూరం నుంచే చూడగలిగేంత పెద్దగా ఒడిసిపట్టగలదు. 

Updated Date - 2020-09-14T08:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising