ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూలై 21 నుంచి అమర్‌నాథ్ యాత్ర, రోజుకు 500 మందికే అనుమతి

ABN, First Publish Date - 2020-07-09T01:30:15+05:30

జూలై 21 నుంచి అమర్‌నాథ్ యాత్ర, రోజుకు 500 మందికే అనుమతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమర్‌నాథ్ యాత్ర జూలై 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోవిడ్-19 కారణంగా అమర్‌నాథ్ యాత్రకు రోజూ 500 మంది యాత్రికులకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు చెప్పారు. హిమాలయాలలో వార్షిక అమర్‌నాథ్ యాత్ర నిర్వహించబడుతుందని, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోజూ 500 మందికిపైగా యాత్రికులను శివుని పవిత్ర గుహ మందిరాన్ని సందర్శించడానికి అనుమతించరని అధికారులు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న అమర్‌నాథ్, వైష్ణోదేవి పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రల అంశంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్, హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు చర్చించారు.


Updated Date - 2020-07-09T01:30:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising