ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొరంగాల ద్వారా దేశంలోకి ఉగ్రవాదులు

ABN, First Publish Date - 2020-09-14T08:21:56+05:30

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో సొరంగ మార్గాలను తవ్వి భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోందని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ తెలిపారు. అంతేకాక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకిస్థాన్‌ కొత్త ఎత్తుగడ


జమ్ము, సెప్టెంబరు 13: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో సొరంగ మార్గాలను తవ్వి భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోందని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ తెలిపారు.

అంతేకాక.. డ్రోన్ల సాయంతో ఉగ్రవాదులకు ఆయుధాలు అందించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే పాక్‌ కుటిల యత్నాన్ని తాము తిప్పికొడుతున్నామని వెల్లడించారు. ఇటీవల సాంబా జిల్లాలోని గాలార్‌ గ్రామంలో 170 మీటర్ల సొరంగ మార్గాన్ని కనుగొన్నామని ఆదివారం మీడియాకు ఆయన తెలిపారు.

Updated Date - 2020-09-14T08:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising