ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం

ABN, First Publish Date - 2020-08-22T18:36:55+05:30

కశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో శనివారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : కశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో శనివారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సలూసా ప్రాంతంలోని క్రీరీలో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని జవాన్లు మట్టుబెట్టారు. 52 రైఫిల్స్, కశ్మీరీ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా ఓ ఆపరేషన్ నిర్వహించారు. క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదుల కోసం జవాన్లు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉందని ఆర్మీ వర్గాలు ప్రకటించాయి.

Updated Date - 2020-08-22T18:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising