ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లద్దాఖ్‌లో పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు!

ABN, First Publish Date - 2020-05-24T08:16:44+05:30

భారత-చైనా సరిహద్దున లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వాస్తవాధీన రేఖ గుండా పాంగాంగ్‌ సో లేక్‌, గాల్వన్‌ లోయ చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా తన సైనిక బలగాల మోహరింపును గణనీయంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 23: భారత-చైనా సరిహద్దున లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వాస్తవాధీన రేఖ గుండా పాంగాంగ్‌ సో లేక్‌, గాల్వన్‌ లోయ చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా తన సైనిక బలగాల మోహరింపును గణనీయంగా పెంచింది. ఇప్పట్లో తాము వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలు పంపిస్తూ భారత సైన్యానికి చైనా గట్టి సవాలు విసురుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు నుంచి సమాచారం అందింది. గాల్వన్‌ లోయ వద్ద చైనా సైనిక దళాలు గత 15 రోజుల్లో సుమారు 100 టెంట్లను వేసినట్లు తెలిసింది. అక్కడ బంకర్లను తవ్వేందుకు యంత్రసామగ్రిని కూడా తరలించింది. అయితే పాంగాంగ్‌ సో లేక్‌, గాల్వన్‌ లోయ వద్ద చైనాకు దీటుగా భారత్‌ తన సైనిక దళాలను మోహరించిందని మిలటరీ వర్గాలు తెలిపాయి. ఇలా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో సైనికదళాధిపతి జనరల్‌ ఎంఎం నరవాణే శుక్రవారం ‘లే’ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ భద్రతా పరిస్థితిపై కమాండర్లతో చర్చించారు. 


Updated Date - 2020-05-24T08:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising