ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదివేల ఓబీసీ వైద్య సీట్లు జనరల్‌కు

ABN, First Publish Date - 2020-05-28T08:50:20+05:30

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) కింద ఓబీసీ విద్యార్థులకు మండల్‌ రిజర్వేషన్‌ను అమలు చేయలేదని పేర్కొంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 15 రోజుల్లో వివరణ ఇవ్వండి: కేంద్రానికి ఎన్‌సీబీసీ నోటీసు 

న్యూఢిల్లీ, మే 27 : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) కింద ఓబీసీ విద్యార్థులకు మండల్‌ రిజర్వేషన్‌ను అమలు చేయలేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి జాతీయ బీసీ కమిషన్‌ (ఎన్‌సీబీసీ) నోటీసు జారీ చేసింది. 2017 నుంచి అఖిల భారత కోటా సీట్లలో నీట్‌ కింద ఓబీసీ విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయలేదని అఖిల భారత ఓబీసీ ఉద్యోగుల సంఘ సమాఖ్య ఎన్‌సీబీసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై 15 రోజుల్లో జవాబు ఇవ్వాలని కేంద్ర వైద్యమంత్రిత్వశాఖను ఎన్‌సీబీసీ ఆదేశించింది.

Updated Date - 2020-05-28T08:50:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising