ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ ముగిసే వరకూ దేవాలయాల్లో ఆన్‌లైన్ పూజలు

ABN, First Publish Date - 2020-05-23T11:46:14+05:30

కర్ణాటక రాష్ట్రంలోని దేవాలయాల్లో లాక్‌డౌన్ ముగిసేవరకూ భక్తుల కోసం ఆన్‌లైన్‌లో పూజలు నిర్వహిస్తామని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలోని దేవాలయాల్లో లాక్‌డౌన్ ముగిసేవరకూ భక్తుల కోసం ఆన్‌లైన్‌లో పూజలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర మంత్రి కోట శ్రీనివాస్ పూజారి చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు దేవాలయాలను భక్తుల సందర్శనార్థం తెరవాలని కోరుతున్నారని, కానీ భక్తుల భద్రత దృష్ట్యా లాక్ డౌన్ ముగిసేవరకూ దేవాలయాలు తెరిచేది లేదని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు.భక్తుల కోసం ప్రభుత్వం దేవాలయాల్లో ఆన్ లైన్ పూజలు నిర్వహించాలని యోచిస్తున్నామని మంత్రి వెల్లడించారు. భక్తులు ఆన్ లైన్ లో పూజలు చేసుకునే వీలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు మూకాంబిక ఆలయం, చాముండేశ్వరీ దేవాలయంతోపాు పలు దేవాలయాల్లో ఆన్ లైన్ పూజలు జరిపిస్తున్నామని మంత్రి వివరించారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక్క శుక్రవారం రోజే 138 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1743కి పెరిగింది. 

Updated Date - 2020-05-23T11:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising