ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కజకిస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

ABN, First Publish Date - 2020-07-12T07:07:48+05:30

కజకిస్థాన్‌ ఎయిర్‌పోర్టులో తెలు గు రాష్ట్రాలకు చెందిన 230 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. తమ స్వస్థలాలకు వచ్చేందుకు బుక్‌ చేసుకున్న విమానం రాకపోవడంతో వీరంతా రెండు రోజులుగా ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు పడుతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏజెంట్‌ మోసం చేశాడని నామాకు బాధితుల ఫిర్యాదు


ఖమ్మం, జూలై 11(ఆంధ్రజ్యోతి): కజకిస్థాన్‌ ఎయిర్‌పోర్టులో  తెలు గు రాష్ట్రాలకు చెందిన 230 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు.  తమ స్వస్థలాలకు వచ్చేందుకు బుక్‌ చేసుకున్న విమానం రాకపోవడంతో వీరంతా రెండు రోజులుగా ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమను స్వదేశం రప్పించేందుకు సహకరించాలని టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వరరావుకు ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు విద్యార్థులు ఫోన్‌లో విన్నవించారు. తమను  ఇండియాకు తీసుకెళ్తామని ఓ ఏజెంట్‌  ఒక్కొక్కరి నుంచి రూ.45వేలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి జైశంకర్‌కు నామ నాగేశ్వరరావు ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2020-07-12T07:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising