ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ మాస్క్‌ సత్తా గుర్తించే పరిజ్ఞానం

ABN, First Publish Date - 2020-08-10T07:11:43+05:30

ఇన్ఫెక్షన్‌ సోకినవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే నీటి తుంపరలు కరోనా వైర్‌సకు వాహకాలుగా పనిచేస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఆగస్టు 9: ఇన్ఫెక్షన్‌ సోకినవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే నీటి తుంపరలు కరోనా వైర్‌సకు వాహకాలుగా పనిచేస్తున్నాయి. అయితే ఈ వైరల్‌ తుంపరలకు అడ్డుకట్ట వేసి నిలువరించడంలో మాస్క్‌లు ఎంతమేర ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి? అనేది తెలుసుకునేందుకు అమెరికాలోని డ్యూక్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అతిచౌక పద్ధతిని అభివృద్ధి చేశారు. రూ.15వేలలోపు ధరకు లభించే ప్రత్యేక హార్డ్‌వేర్‌ కిట్‌ను ఇందుకు ఉపయోగించినట్లు తెలిపారు. అధ్యయనంలో భాగంగా 14 రకాల మాస్క్‌లతో జరిపిన టెస్టింగ్‌లలో ఎయిర్‌ వాల్వ్‌ లేని ఎన్‌95 మాస్క్‌, సర్జికల్‌ మాస్క్‌, హ్యాండ్‌మేడ్‌ కాటన్‌ ఫేస్‌ కవరింగ్‌లు తుంపరల నిరోధంలో ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు.  


Updated Date - 2020-08-10T07:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising