ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైకు కేరళ డాక్టర్లు, నర్సుల బృందం

ABN, First Publish Date - 2020-06-01T14:06:50+05:30

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో హాట్ స్పాట్ అయిన ముంబై నగరానికి కేరళ రాష్ట్రానికి చెందిన వందమంది వైద్యులు, నర్సుల బృందాన్ని పంపిస్తున్నట్లు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం (కేరళ): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో హాట్ స్పాట్ అయిన ముంబై నగరానికి కేరళ రాష్ట్రానికి చెందిన వందమంది వైద్యులు, నర్సుల బృందాన్ని పంపించినట్లు కేరళ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి థామస్ ఇసాక్ చెప్పారు. తిరువనంతపురం టీవీవీ మెడికల్ కళాశాల డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ కుమార్ నేతృత్వంలో వైద్యబృందాన్ని ముంబై నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి పంపించామని మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర సర్కారు చేసిన వినతిపై తాము వైద్య బృందాన్ని పంపించామని మంత్రి చెప్పారు. మహారాష్ట్రలో 65,168 మందికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో వారికి వైద్యసేవలు అందించేందుకు కేరళ వైద్యబృందాన్ని పంపించామని మంత్రి వివరించారు.

Updated Date - 2020-06-01T14:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising