ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి షరతులతో దుకాణాలు తెరవడానికి అనుమతినిచ్చిన తమిళనాడు

ABN, First Publish Date - 2020-04-25T23:42:25+05:30

గుజరాత్ లో ఆదివారం నుంచి దుకాణాలు తెరుచుకోనున్నాయి. అయితే కంటైయిన్‌మెంట్ జోన్లలో ఉన్న దుకాణాలు మాత్రం తెరవడానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : గుజరాత్ లో ఆదివారం నుంచి దుకాణాలు తెరుచుకోనున్నాయి. అయితే కంటైయిన్‌మెంట్ జోన్లలో ఉన్న దుకాణాలు మాత్రం తెరవడానికి వీల్లేదని అధికారులు తేల్చి చెప్పారు. కంటైయిన్‌మెంట్ జోన్లలో లేని ఐటీ సంస్థలు కూడా 50 శాతం మందితో విధులు నిర్వర్తించుకోవచ్చని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ‘‘ కంటెయిన్‌మెంట్ జోన్ల పరిధిలో లేని అన్ని దుకాణాలను రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి తెరుచుకోవచ్చు. కంటెయిన్‌మెంట్ జోన్ల పరిధిలో ఉన్న దుకాణాలు మాత్రం తెరవవద్దు’’ అని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి అశ్వనీ కుమార్ ప్రకటించారు. అయితే ఆయా దుకాణాల యజమానులు, పనిచేసే సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరాన్ని పాటించాల్సిందేనని అశ్వనీ కుమార్ తెలిపారు. 

Updated Date - 2020-04-25T23:42:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising