ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాట 600 కొత్త కేసులు

ABN, First Publish Date - 2020-05-09T08:51:03+05:30

తమిళనాడులో శుక్రవారం 13,833 మందికి పరీక్షలు చేయగా, 600 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. వీరిలో 399 మంది చెన్నైకి చెందినవారే. దీంతో రాష్ట్రంలో మొత్తం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, మే 8 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో శుక్రవారం 13,833 మందికి పరీక్షలు చేయగా, 600 మందికి  కరోనా ఉన్నట్లు తేలింది. వీరిలో 399 మంది చెన్నైకి చెందినవారే. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6009కి, చెన్నైలో 3043కి చేరుకుంది. శుక్రవారం చెన్నైలో ఇద్దరు, తిరునల్వేలిలో ఒకరు కరోనాతో బాధపడుతూ మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 40కి చేరుకుంది. దేశంలోనే అత్యధికంగా తమిళనాడులో కరోనా పరీక్షలు నిర్వహించామని, మరణాల రేటు కూడా రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్‌ తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చినవారిలో 80 శాతం మందికి ఎటువంటి లక్షణాలు లేవని, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్‌ ఉన్నా ఎటువంటి లక్షణాలు, ఇతరత్రా వ్యాధులు కూడా లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారిని వైద్యుల సూచనల మేరకు ఇంటికి పంపిస్తున్నామని చెప్పారు. 

Updated Date - 2020-05-09T08:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising