ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి తగాదాలతో తల్లీచెల్లెళ్ల హత్య

ABN, First Publish Date - 2020-06-11T16:15:53+05:30

ఆస్తి తగాదాలతో తల్లీచెల్లెళ్ల హత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఆస్తి తగాదాల కారణంగా ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు.  జిల్లాలోని గుడియాత్తం సమీపంలోని పరదరామి పూజారి వలసైకన్నన్‌పట్టికి చెందిన రైతు మాణిక్యం, ఇంద్రాణి (70) దంప తులకు మునిరాజ్‌, చిన్నమ్మ(35), సూర్యకళ(30) అనే కుమార్తెలున్నారు. మునిరాజ్‌, సూర్యకళకు వివాహం కావడంతో వారు అదే ప్రాంతంలో వేరుగా ఉంటున్నారు. చిన్నమ్మకు వివాహం కాక తల్లితో కలసి జీవిస్తోంది. కొద్దికా లం కిత్రం మాణిక్యం మరణించడంతో, తండ్రికి చెందిన పదెకరాల పొలం తల్లి ఇంద్రాణి పేరిట ఉంది. ఆ పొలాన్ని తనకివ్వాలని మునిరాజ్‌ పలు మార్లు తల్లితో ఘర్షణ పడుతుండేవాడు. బుధవారం ఉదయం మళ్లీ పొలం పంపకాలపై మునిరాజ్‌ తల్లిలో గొడవపడ్డాడు. పొలం ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో ఆగ్రహించిన మునిజార్‌ కర్ర, రాళ్లతో తల్లి, సోదరిపై దాడి చేశాడు. చుట్టుపక్కల వారు తీవ్రంగా గాయపడినవారిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ  మృతి చెందారు. ఈ ఘటనపై గుడియాత్తం పోలీసులు కేసు నమోదుచేసి మునిరాజ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Updated Date - 2020-06-11T16:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising